Watch the trailer of upcoming drama film 'Manu Charitra' directed by Bharath Pedagani and produced by Narala Srinivas Reddy
#ManuCharitraTrailer
#ShivaKandukuri
#MeghaAkash
#BharathPedagani
#GopiSundar
#Tollywood
భరత్ పెదగాని రచించి, దర్శకత్వం వహించిన మను చరిత్ర సినిమాను ప్రొద్దుటూర్ టాకిస్ బ్యానర్‌పై నరాల శ్రీనివాస్ రెడ్డి, రోన్సన్ జోసెఫ్ నిర్మిస్తున్నారు.శివ కందుకూరి, మేఘా ఆకాశ్ జంటగా నటించిన చిత్రం మను చరిత్ర.